GOOD NEWS: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

151396చూసినవారు
GOOD NEWS: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర.107.66, డీజిల్ ధర.95.82 ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76, డీజిల్ ధర రూ.97.51 ఉండగా.. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 108.48, డీజిల్ ధర 96.82గా ఉంది.

సంబంధిత పోస్ట్