శుభవార్త.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులు 20,471 పెంపు

57చూసినవారు
శుభవార్త.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులు 20,471 పెంపు
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)-2024 ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను 46,617కు పెంచింది. 2023లో 26,146 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, 2024 ఫిబ్రవరి-మార్చిలో పరీక్షలు జరిగాయి. తాజాగా 20,471 పోస్టులను పెంచింది. అత్యధికంగా CISFలో 13,632, BSFలో 12,076, CRPFలో 9,410, ITBPలో 6,287 ఖాళీలు ఉన్నాయి. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి.
వెబ్‌సైట్: ssc.gov.in/
Job Suitcase

Jobs near you