మహిళలపై భారం పడకూడదనేదే ప్రభుత్వ భావన: సీతక్క

78చూసినవారు
మహిళలపై భారం పడకూడదనేదే ప్రభుత్వ భావన: సీతక్క
మహిళలపై భారం పడకూడదని ఈ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హనుమకొండ విజయోత్సవ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గ్యాస్‌ సిలిండర్‌పై రాయితీ ఇచ్చి మహిళలకు ఆర్థిక భారం తగ్గించామన్నారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఆర్థిక భారం తగ్గించామని చెప్పారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్