నేడు గ్రామీణ భారత్ బంద్

374787చూసినవారు
నేడు గ్రామీణ భారత్ బంద్
దేశవ్యాప్తంగా శుక్రవారం గ్రామీణ భారత్ బంద్ జరగనుంది. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రహదారులపై రైతులు నిరసన తెలియజేయనున్నారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్