ఈ పండ్లతో క్యాన్సర్‌కు చెక్

541చూసినవారు
ఈ పండ్లతో క్యాన్సర్‌కు చెక్
క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవాలంటే హెల్తీ డైట్, రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. మద్యపానం, ధూమపానం మానుకోవడం వల్ల జీవనశైలిలో మార్పులతో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. ద్రాక్ష, నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లలో ఫైబర్, ఫోలేట్, కెరోటినాయిడ్స్, సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి తీసుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్