'తాతగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి': మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై జూ.ఎన్టీఆర్

554చూసినవారు
'తాతగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి': మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై జూ.ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణ వారసుడు తారకరామ మోక్షజ్ఞ తేజ సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రశాంత్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతుండగా.. తాజాగా మూవీలోని ఆయన లుక్‌ను రివీల్ చేశారు. ఈ సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.“సినీ ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేప్పుడు తాతగారితో పాటు దేవుడి ఆశీర్వాదాలు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు” అంటూ ట్వీట్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్