ఒకే చెప్పు ఉందని పక్కన పడేస్తున్నారా?.. అలా చేయకండి (Video)

81చూసినవారు
కొందరు పక్కన పాడేసిన వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. పాత వస్తువులన్నీ కలిపి కొత్తగా మార్చి వినూత్నంగా వాడుకలోకి తెస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తనకున్న ఒక చెప్పును పక్కన పడేయకుండా వినియోగంలోకి తీసుకురావాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆ చెప్పును స్టాండ్‌గా అమర్చాలని గోడకు తలకిందులుగా ఏర్పాటు చేశాడు. తర్వాత చార్జింగ్ పెట్టిన ఫోన్‌ని.. చెప్పు మధ్యలో పెట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్