పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలిని హత్య చేసిన మనవడు

56చూసినవారు
పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలిని హత్య చేసిన మనవడు
TG: మేడ్చల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రావకొల్ గ్రామంలో గంజాయి మత్తులో బాలమ్మ (66) అనే వృద్ధురాలిని శనివారం రోజున సొంత మనువడు దారుణంగా హత్య చేశాడు. పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ వృద్ధురాలితో ఆమె మనువడు ప్రశాంత్ (21) గొడవపడ్డాడు. దీంతో ఆ వృద్ధురాలు డబ్బులు ఇవ్వకపోవడంతో తలపై కొట్టి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్