స్వలింగ వివాహాల బిల్లుకు గ్రీస్ పార్లమెంట్ ఆమోదం

68చూసినవారు
స్వలింగ వివాహాల బిల్లుకు గ్రీస్ పార్లమెంట్ ఆమోదం
గ్రీస్ పార్లమెంట్ సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని దేశంలో గతకొన్నాళ్లుగా నిరసనలు తెలుపుతున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న గ్రీస్ ప్రభుత్వం వారితో చర్చించి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయాలను.. ఆర్థడాక్స్ చర్చి తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికి నిరసనకారులు వెనకడుగు వేయకపోవడంతో దిగొచ్చిన ప్రభుత్వం పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.

ట్యాగ్స్ :