అంబానీ ఇంట హల్దీ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా రాధికా మర్చెంట్‌

77చూసినవారు
అంబానీ ఇంట హల్దీ వేడుక.. ప్రత్యేక ఆకర్షణగా రాధికా మర్చెంట్‌
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. మరికొన్ని రోజుల్లో అనంత్‌ రాధికా మర్చెంట్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అంబానీ ఇంట జరుగుతున్న ఈ శుభకార్యంపై అందరికీ ఆసక్తే. సోమవారం హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో రాధికా ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్