కీలక క్రాసింగ్‌పై హమాస్ దాడి

75చూసినవారు
కీలక క్రాసింగ్‌పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్‌పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. మొత్తం 30 రాకెట్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. దాడిలో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొంది. ఈ దాడిని ఇజ్రాయెల్ ఖండించింది. గాజాకు మానవతా సాయం అడ్డుకొనేందుకే హమాస్ ఈ దాడికి పాల్పడిందని టెక్ అవీవ్ ఆరోపించింది.

ట్యాగ్స్ :