అన్నదమ్ముల దినోత్సవ శుభాకాంక్షలు

54చూసినవారు
" ఆ బంధంలో
తెలియని మ్యాజిక్ ఉంది
కొట్టుకున్నా. తిట్టుకున్నా
అందులో ప్రేమ ఉంటుంది
చెప్పలేని ప్రేమకు ప్రతిరూపం
అన్నదమ్ముల అనుబంధం

అన్నదమ్ముల దినోత్సవ శుభాకాంక్షలు"

సంబంధిత పోస్ట్