నరమేధం.. 26 మందిని దారుణంగా చంపేశారు!

75చూసినవారు
నరమేధం.. 26 మందిని దారుణంగా చంపేశారు!
పపువా న్యూ గినియాలో దారుణం చోటుచేసుకుంది. జూలై 16 నుంచి 18 మధ్య ఓ ముఠా 3 గ్రామాలపై ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన స్థలంలో చిన్నారులు, మహిళలు, పురుషుల మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. దీంతో మొసళ్లు కొన్ని మృతదేహాలను సమీప సరుస్సులోకి లాక్కెళ్లినట్లు అధికారులు తెలిపారు. భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకై వివాదంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్