అమెరికా చట్టసభల్లో యూఎస్-ఇండియా డిఫెన్స్ కో-ఆపరేషన్ బిల్లును సెనేటర్ రూబియో ప్రవేశపెట్టారు. దీనికి చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ చట్టంతో భారత్‌కు జపాన్, ఇజ్రాయెల్, కొరియా, నాటో భాగస్వామ్య పక్షాల తరహాలో సాంకేతిక సహాయం చేయనుంది. ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు మద్దతు ఇవ్వనుంది. భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసినట్లు తేలితే పాక్‌కు భద్రతా సహాయం నిరాకరణ చేయనుంది.