'KCR, KTRకు వెన్నుపోటు పొడిచేలా హరీష్ వ్యాఖ్యలు'

601చూసినవారు
'KCR, KTRకు వెన్నుపోటు పొడిచేలా హరీష్ వ్యాఖ్యలు'
కేసీఆర్, కేటీఆర్ కు వెన్ను పోటు పొడిచేలా హరీశ్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ ఆయన కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు తాము సపోర్ట్ చేస్తామని అన్నారు. హరీష్, కేటీఆర్, కవితల పేర్ల మీద BRS విడిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. BRSలో నాలుగు పార్టీలు అవుతాయని జోస్యం చెప్పారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే.. 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్