8,113 రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?

67చూసినవారు
8,113 రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?
నాన్- టెక్నికల్ పోస్టులభర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను గత నెలలో RRB విడుదల చేసింది. 1736 టికెట్ సూపర్ వైజర్, 994 స్టేషన్ మాస్టర్, 3144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1507 టైపిస్ట్, 732 సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు వంటి 8,113 ఖాళీలను భర్తీ చేస్తోంది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్