ప్రిన్స్ మహేశ్‌బాబు న్యూ లుక్ చూశారా? (Video)

77చూసినవారు
ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీలో సరికొత్త లుక్‌లో మహేశ్ కనిపించనున్నారు. అయితే, తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్ బాబు కలిశారు. అప్పుడు మహేశ్ బాబు పొడవాటి జుట్టు, గడ్డంతో న్యూ లుక్‌లో బాగున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మహేశ్ బాబు న్యూ లుక్ కోసం పై వీడియో చూసేయండి.

సంబంధిత పోస్ట్