ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తున్నాయా?

549చూసినవారు
ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తున్నాయా?
కొంతమంది మహిళలకు ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఇది సాధారణ విషయంగా వైద్యులు నిర్ధారిస్తున్నారు. 24 రోజుల గ్యాప్‌లో ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే కంగారుపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 20 రోజుల ముందే పీరియడ్స్ వస్తే హర్మోన్స్‌లో వచ్చే మార్పులు కూడా కారణం కావచ్చు. అలాగే శరీరంలో జరిగే మార్పులు, తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడికి లోను కావడం కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్