ఇంట్లో వాడే టవల్స్ ఎన్ని రోజులకు ఉతకాలంటే

54చూసినవారు
ఇంట్లో వాడే టవల్స్ ఎన్ని రోజులకు ఉతకాలంటే
మనం ఇంట్లో ముఖం కడుక్కున్నపుడు, స్నానం చేసినప్పుడు తుడుచుకున్న టవల్ కనీసం వారానికి మూడు సార్లు ఉతకాలి. మనం తుడుచుకున్నప్పుడు మన శరీరంపై ఉండే మృతకణాలు, బ్యాక్టీరియా టవల్స్ పైకి చేరుతాయి. తిరిగి మనం అదే టవల్ తో తుడుచుకుంటే మళ్లీ మనం వాటిని మన శరీరంపైకి తెచ్చుకున్నట్టే అని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల మనం గజ్జి, తామర వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి ఉతకడం మరువకండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్