టీమిండియాలో అతను చాలా తెలివైనోడు: అంపైర్ అనిల్ చౌదరి

68చూసినవారు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అంపైర్ అనిల్ చౌదరి ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రోహిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ ఆడుతున్నప్పుడు 160kmph వేగంతో బంతి వచ్చినా 120kmph లానే అనిపిస్తుంది. యార్కర్లను సిక్సర్లుగా మలుస్తాడు. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ, రోహిత్ చూడటానికి లేజీగా కనిపించినా, ఆలోచనలు అద్భుతం. ఆయన బ్యాటింగ్ శైలి నాకెంతో ఇష్టం' అని అనిల్ కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్