వందేభారత్ స్లీపర్ రైళ్లు చూశారా?

78చూసినవారు
వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. 500-600కి.మీ. పైబడి దూరం ప్రయాణించేలా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక వీటిని తయారు చేస్తున్న బీఈఎంఎల్ ప్లాంట్ తాజాగా ఈ రైలు వీడియోలను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక స్లీపర్ బెర్తులు, ఛార్జింగ్ సాకెట్లు, రీడింగ్ ల్యాంప్స్, స్నాక్ టేబుల్, ఆటోమెటిక్ డోర్లతో పాటు ఇతర పీఛర్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్