కట్టేసి ఉన్న ఎద్దును కెలికాడు.. చివరికి (VIDEO)

84చూసినవారు
కొందరు జంతువులతో ఆటలాడాలని చూసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఆకతాయి సైలెంట్‌గా ఉన్న ఎద్దును కెలికిమరీ ఇబ్బంది పెట్టాడు. దాని ముందుకు వెళ్లి పదే పదే తాకుతూ ‘‘రండి సార్.. వచ్చి నాతో పోటీపడండి’’.. అంటూ రెచ్చగొడతాడు. దీంతో ఎద్దుకు చిర్రెత్తుకొచ్చి కొమ్ములతో అతన్ని ఒక్కసారిగా గాల్లోకి లేపి, ధబేల్‌మని కిందపడేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్