మరో అమ్మాయితో తిరుగుతున్న ఓ వ్యక్తి తన భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. రాజస్థాన్‌కు చెందిన సురేష్-బిర్మా భార్యాభర్తలు. సురేష్ పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఉపాధి కోసం జోధ్‌పూర్ వెళ్లి అక్కడే ఉన్నాడు. అతడి పుట్టినరోజున బిర్మా తన భర్తను ఆశ్చర్యపరిచేందుకు పిల్లలతో కలిసి జోధ్‌పూర్ వెళ్లింది. అదే సమయంలో అతడు వేరే అమ్మాయితో ఉండడం చూసి వారితో వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.