VIDEO: కాశీ నా జీవితాన్ని మార్చేసింది: స్టార్ హీరో

62చూసినవారు
చాలా ఏళ్ల క్రితం తాను కాశీలో చేసిన పర్యటన తన జీవితాన్ని మార్చేసిందని హాలీవుడ్ స్టార్ హీరో గెరార్డ్ బట్లర్ తెలిపారు. 'పదేళ్ల క్రితం ఏడుగురు ఫ్రెండ్స్ భారత్ వెళ్లాను. కాశీకి వెళ్లగానే నాకు ఏదో అలౌకిక అనుభూతి కలిగింది. గంగానది తీరాన ధ్యానం, పూజ చేశాక శక్తిని చవిచూశాను. ఆ పురాతన నగరంలో ఆ రోజు రాత్రి గంగా హారతి చూశాక నా జీవితంలో నేను గడిపిన బెస్ట్ డే అదే అనిపించింది' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్