‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

59చూసినవారు
‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
శంఖుపుష్కాలను బటర్‌ఫ్లై పీ అని కూడా అంటారు. ఈ పువ్వులతో తయారు చేసిన టీ ‘బ్లూ టీ’ గా పాపులర్‌ అయింది. ఈ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం వల్ల బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్