మనసుకు హత్తుకునే వీడియో (Viral)

65చూసినవారు
నెట్టింట్లో ప్రస్తుతం మనసుకు హత్తుకునే ఓ వైరల్ వీడియో ప్రస్తుతం జనాల మనసుల్లో సంతోషం నింపింది. ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కపిల, ఆమె స్నేహితులకు ఇటీవల ఓ కుక్క మూసి ఉన్న షాపు షట్టర్ కింద తవ్వేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. కుక్క దగ్గరకు వెళ్లాక వారికి విషయం అర్థమయ్యింది. షాపులోపల ఓ కుక్క పిల్ల చిక్కుకుపోయింది. ఇది చూసిన వారు షాప్ ఓనర్‌కు ఫోన్ చేయగా.. 3 గంటల తరువాత వచ్చి ఓనర్ షాపు తెరవడంతో పిల్ల కుక్క, తల్లికుక్క వద్దకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్