సౌదీ అరేబియాలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు (వీడియో)

75చూసినవారు
సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద ప్రవాహంలో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్డా నగరాలలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. భారీ వరదల కారణంగా రోడ్లపైనే చాలా కార్లు, బస్సులు నిలిచిపోయాయి. వాటిలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్