తమిళనాడులో భారీ వర్షం

62చూసినవారు
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురుస్తుంది. తిరుచిరాపల్లి, పుదుచ్చేరి, కారైక్కల్, మధురై, తేని, తిరునెల్వేలి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. చెన్నై శివారు ప్రాంతాల్లో రాబోయే 48 గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్