👉🏻ఇనుప తీగలపై దుస్తులు అరబెట్టుకోవద్దు. 👉🏻తడిచిన విద్యుత్ స్తంభాలు, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు. 👉🏻ఉరుములు, మెరుపుల సమయంలో డిష్ వైర్, టీవీ నుంచి తీసివేయాలి. 👉🏻విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దు. 👉🏻చిన్న పిల్లలు కరెంట్ వస్తువుల జోలికి రాకుండా చూసుకోవాలి. 👉🏻పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద ఉండరాదు. >>SHARE IT