భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

73చూసినవారు
భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. వరుస వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అసోం రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు కాంగ్డా, కులు, సోలన్ జిల్లాల్లో రహదారులను మూసివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్