భార్య వేధింపులు భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య

65చూసినవారు
భార్య వేధింపులు భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య
బెంగళూరులో ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు మరువకముందే మరో కేసు బయటకు వచ్చింది. అతుల్ సుభాస్ మాదిరిగానే ఓ వ్యక్తి తన భార్య తనను వేధిస్తోందని వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగింది. 37 ఏళ్ల వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తన భార్యతో పాటు మరో వ్యక్తి వేధిస్తున్నారని ఆరోపిస్తూ వీడియో రికార్డ్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్