స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

70చూసినవారు
స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్, బాక్సింగ్ డే సంద్భంగా 25, 26 తేదీల్లో హాలిడేస్ ఉన్నాయి. 24న ఆప్షనల్ హాలిడే ఉండటంతో కొన్ని స్కూళ్లకు ఆ రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో 25న మాత్రమే పబ్లిక్ హాలిడే ఉండగా, 24, 26 తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్