హీరోయిన్ చెప్పులు మోసిన భర్త (వీడియో)

61చూసినవారు
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ఓ షాపింగ్ మాల్ లో భార్య చెప్పులను జహీర్ చేతులతో పట్టుకుని కనిపించారు. అతను ముందువెళ్తుంటే సోనాక్షి వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేసి మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇలాగే ఉంటుందని రాసుకొచ్చారు. కాగా మతాలు వేరుకావడంతో వీరి పెళ్లిని నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్