కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

51391చూసినవారు
కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టోను ఆయా పార్టీల అధినేతలు విడుదల చేశారు.
*మెగా డీఎస్సీపై తొలి సంతకం
* వృద్ధాప్య పెన్షన్ రూ.4000
* దివ్యాంగుల పెన్షన్ రూ.6000
*వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
*ఉచిత ఇసుక
*అన్నా క్యాంటీన్లు
*భూ హక్కు చట్టం రద్దు
*బీసీ రక్షణ చట్టం
*పూర్ టూ రిచ్ పథకం
*బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
*పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
*పెళ్లి కానుక రూ.1,00,000/-
*విదేశీ విద్య పథకం
*పండుగ కానుకలు