చరిత్ర చాటేలా పారిస్ ఒలింపిక్స్‌

52చూసినవారు
చరిత్ర చాటేలా పారిస్ ఒలింపిక్స్‌
సాధారణంగానే పారిస్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇప్పుడు ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుకల్లో అక్కడి ప్రధాన కట్టడాలను, సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రక వారసత్వాన్ని పారిస్‌ చాటింది. దీంతో మరే ఒలింపిక్స్‌కు రానంత మంది అభిమానులు ఈ క్రీడలకు హాజరయ్యారు. ఈ ఒలింపిక్స్‌కు సంబంధించి 95 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌ (83 లక్షలు)ను దాటి ఇప్పుడు అత్యధిక టికెట్లు అమ్ముడైన ఒలింపిక్స్‌గా పారిస్‌ నిలిచింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్