బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైరల్ ఇన్‌స్టాగ్రమ్ ట్రెండ్‌లో భాగంగా హిట్ మ్యాన్ ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. 99 శాతం టైమ్‌లో జిమ్‌లో రోహిత్ శర్మ కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే మిగిలిన 1% టైమ్ రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్లు, సహచరులను ఆటపట్టిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.