హనీరోజ్ ‘రాహేలు’ టీచర్ విడుదల (Video)

59చూసినవారు
మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ చాలా రోజుల తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించనుంది. ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాహేలు’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో హనీరోజ్ గ్లామర్‌తో పాటు కత్తి పట్టుకుని ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you