ఎర్రజెండాను విడిచిపెట్టని చాకలి ఐలమ్మ కుటుంబం

54చూసినవారు
ఎర్రజెండాను విడిచిపెట్టని చాకలి ఐలమ్మ కుటుంబం
1944లో పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి చాకలి ఐలమ్మ భూములు కౌలుకు తీసుకొని పండించిన పంట పొలాలపై విస్నూరు దేశ్‌ముఖ్‌ కిరాయి గూండాలు దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు కిరాయి రౌడీలను తరిమి కొట్టి ధాన్యాన్ని చాకలి ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలో ఐలమ్మ కూతురు సోమనర్సమ్మ అత్యాచారానికి గురైంది. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎరజ్రెండాను మాత్రం విడిచిపట్టలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్