వంగ‌వీటి రాధాకు గుండెపోటు..!

56చూసినవారు
వంగ‌వీటి రాధాకు గుండెపోటు..!
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ గుండె పోటుకు గురైన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. గురువారం తెల్లవారుజామున ఆయ‌న‌కు ఛాతీలో నొప్పి వచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. 48 గంటల వైద్య పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్