AI ఫీచర్లతో హానర్ 200 లైట్ 5G మొబైల్

63చూసినవారు
AI ఫీచర్లతో హానర్ 200 లైట్ 5G మొబైల్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ కొత్త మోడల్‌ తో ‘Honor 200 Lite 5G’ మొబైల్ ని ఇండియాలో విడుదల చేసింది. ఇది108-MP ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. కస్టమర్లకి ఉపయోగకరంగా ఉండే AI ఆధారిత ఫీచర్లను అందించారు. మ్యాజిక్ పోర్టల్, మ్యాజిక్ క్యాప్సూల్, మ్యాజిక్ లాక్ స్క్రీన్, పారలల్ స్పేసెస్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి. 8GB RAM+ 256GB స్టోరేజ్ ధర రూ.17,999. ఇది అమెజాన్.. ఎంపిక చేసిన స్టోర్‌ల ద్వారా సెప్టెంబర్ 27న అందుబాటులో ఉంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్