తెలంగాణలో ఘోరం.. యువతి దారుణ హత్య

76చూసినవారు
తెలంగాణలో ఘోరం.. యువతి దారుణ హత్య
తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో శుక్రవారం యువతి దారుణ హత్యకు గురైంది. 25 ఏళ్ల యువతిని దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.