వినేశ్ ఫోగట్ బరువు 49.9 నుంచి 52.7 KG కి ఎలా పెరిగిందంటే?

81చూసినవారు
వినేశ్ ఫోగట్ బరువు 49.9 నుంచి 52.7 KG కి ఎలా పెరిగిందంటే?
ఒలింపిక్స్ పోటీల్లో అదనపు బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ పతకం కోల్పోయింది. దీనిపై అప్పీల్ కు వెళ్లినా ఆమెకు ఊరట దక్కలేదు. సెమీస్ తర్వాత ఆమె 49.9-52.7 కిలోలు పెరిగారు. ఉదయం 300gr జ్యూస్, బౌట్స్‌కు ముందు తర్వాత తీసుకున్న ఫ్లూయిడ్స్‌తో 2KG, మధ్యాహ్నం స్నాక్స్‌తో మరో 700gr పెరిగారు. ఫైనల్‌కు ముందు రాత్రి ఎన్ని కసరత్తులు చేసినా 50KG లోపు తగ్గలేదు. బట్టలు, జుట్టు కత్తిరించినా వృథానే అయింది. వాస్తవానికి ఆమె సాధారణ బరువు 57KG.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్