వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

56చూసినవారు
వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
AP: వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల వద్ద స్కార్పియో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్