ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలంటే

602చూసినవారు
ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలంటే
ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలానేది తెలుసుకుందాం. ముఖ్యంగా దానిమ్మ ఆకారాన్ని చూడాలి. పండిన దానిమ్మ పండును ఎంచుకున్నప్పుడు అది షట్కోణ ఆకారంలో ఉండాలి. అందులో అంచులు స్పష్టంగా కనిపిస్తాయి. పండనిది మృదువుగా, గుండ్రంగా ఉంటుందని, దీనిలో ఎటువంటి అంచులు స్పష్టంగా కనిపించవని నిపుణులు చెబుతున్నారు.