రాజీవ్ గాంధీ హత్య ఎలా జరిగింది?

1060చూసినవారు
రాజీవ్ గాంధీ హత్య ఎలా జరిగింది?
1991 మే 21న రాజీవ్ గాంధీ పెరంబుదూర్ ఎన్నికల సభలో పాల్గొనేముందు ప్రజల అభివాదాలను స్వీకరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో తన దుస్తులలో పేలుడు పదార్థాలను దాచుకున్న ఎల్‌టీటీఈకు చెందిన ఓ యువతి రాజీవ్ గాంధీ పాదాలను తాకి, బెల్టు బాంబును పేల్చివేసింది. పెద్ద శబ్ధంతో పాటు భారీ ఎత్తు పొగ బెలూన్‌లా పైకి లేచింది. ఈ ఘటనలో రాజీవ్‌గాంధీతో సహా పలువురు అక్కడికక్కడే మృతిచెందారు, ఎంతోమంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్