భారీగా డ్రగ్స్ స్వాధీనం

80చూసినవారు
భారీగా డ్రగ్స్ స్వాధీనం
పాకిస్థాన్ నుంచి రాజస్థాన్ లోని అనుప్ గఢ్ జిల్లాకు డ్రోన్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల హెరాయిన్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ. 60 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :