భారీగా పెరిగిన రైల్వే పోస్టులు

82చూసినవారు
భారీగా పెరిగిన రైల్వే పోస్టులు
అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. మొదట 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది.వెబ్ సైట్: https://www.rrbcdg.gov.in/