7 వేల మందితో కలిసి ప్రధాని యోగా

75చూసినవారు
7 వేల మందితో కలిసి ప్రధాని యోగా
జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవరం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దాల్‌ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా.. ఆ కార్యక్రమంలో దాదాపు 7 వేల మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా.. యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్‌ లోయకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్