H-1B వీసాదారులకు భారీ ఉపశమనం

56చూసినవారు
H-1B వీసాదారులకు భారీ ఉపశమనం
ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది. తమ తాజా చర్యతో H-1B వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బందిలేకుండా పొందొచ్చని USCIS పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్