రోడ్డుపై అందమైన అమ్మాయిలు కనపడితే కొందరు యువకులు బైక్‌లపై స్టంట్స్ చేస్తున్నారు. ఇదే కోవలో రోడ్డుపై ఓ యువతి బస్సు కోసం వేచి చూస్తోంది. ఆ సమయంలో ఆమెను ఆకట్టుకునేందుకు ఓ యువకుడు బైక్ స్టంట్స్ చేశాడు. అయితే ఆమె ఆ యువకుడి వైపు చూడలేదు. దీంతో మ
రో సారి ఆమె ముందు నుంచి బైక్ నడిపాడు. అయితే అదుపు తప్పి కింద పడ్డాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో
స్పష్టత లేదు. సోషల్ మీడియాలో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.